Saturday, 11 March 2017

#Natural rock arch in Tirumala | తిరుమలలో అద్భుతం సహజ శిలాతోరణం

తిరుమల లో అద్భుతం సహజ శిలాతోరణం 

 భూలోక వైకుంఠమ్ తిరుమలలో ఎన్నో వింతలు, మరెన్నోవిచిత్రాలు, ఇంకెన్నో అద్భుతాలు. అలాంటి ఒక అద్భుతం సహజశిలాతోరణం. తిరుమలలో సహజశిలాతోరణం విశేషాలు ఈ వీడియోలో....

Monday, 6 February 2017

రావణుడు మళ్ళీ బ్రతికొస్తాడట; Will Ravana be nascent again ?

రావణుడు మమ్మీగా ఇంకా ఈ భూమ్మీదే ఉన్నాడట;

  లంకలో రావణుని ఆనవాళ్ళు దొరికాయట. 

 రావణుడు రామాయణం లో ఒక ముఖ్య పాత్ర . ఎలా బ్రతకకూడదో చెప్పేది రావణుడి పాత్ర. ఇదెప్పుడో రామాయణ కాలంనాటి మాట మరిప్పుడు కొత్తగా చెప్పుకోడానికేం ఉంది అనుకుంటున్నారా? ఉంది... ఆ మధ్య లంకలో రావణుడి  మమ్మీ బయటపడిందని ఒక వార్త సంచలనం సృష్టించింది. అదేంటో ఈ వీడియోలో చూడండి.

Sunday, 5 February 2017

శంభల | అంతుచిక్కని అదృశ్య నగరం |The Hidden city | Secret of Himalayas |

అంతుచిక్కని రహస్య నగరం శంభల 

 శంభల ఓ అద్భుతం. అంతుచిక్కని అదృశ్య నగరం. ప్రపంచదేశాలన్నిటిని తనవైపు ఆకర్షించిన నగరం శంభల. ఎంతమంది పరిశోధకులు ఎన్ని పరిశోధనలు చేసినా ఎవ్వరికీ శంభల రహస్యం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. ఆ శంభల విశేషాలెంటో ఈఈ వీడియోలో చూడండి.